వధ‌వన్ పోర్టు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

59చూసినవారు
వధ‌వన్ పోర్టు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
ఇటీవల వార్తల్లోకి వచ్చిన వధ‌వన్ పోర్టు ప్రాజెక్టు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. 2024, ఆగస్టు 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.76,000 కోట్ల వ్యయంతో ఈ పోర్టు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్