రహమానియా మజ్జిద్ కు వంట సామాగ్రి వితరణ

57చూసినవారు
రహమానియా మజ్జిద్ కు వంట సామాగ్రి వితరణ
మరిపెడ పట్టణ కేంద్రంలో సీతారాంపురం, హోసింగ్ బోర్డ్ కాలనీ లో వున్నా రహమానియా మజ్జిద్ కు వంట సామాగ్రి ని తొర్రర్ కు చెందిన మారుహుమ్ జానబ్ హాజీ జానిమియా(రిటైర్డ్ ఫోర్ మెన్)మరియు వారి అల్లుడు రహమాన్ బుధవారం మజ్జిద్ కు అందచేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సదర్ సయ్యద్ సర్వర్ సాబ్, నాయబ్ సదర్ యాకుబ్ పాషా, మౌజన్ ఖాజా పాషా, మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ యాకూబ్ పాషా, జావీద్, అవేజ్, ఖాజా తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్