శనివారం 33/11కేవీ గోల్లచర్ల సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 9: 00 AM గంటల నుండి 1: 30 వరకు గొల్లచర్ల, హూన్యతండ, బలపాల, కొత్త దుబ్బ తండ, పాతదుబ్బతండ, లింబతండ, కస్న తండ, చాప్ల తండ, ఫకీర తండ, విధ్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించగలరని డోర్నకల్ విద్యుత్ శాఖవారు కోరారు.