విగ్రహాల ప్రతిష్ట సందర్బంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు

68చూసినవారు
విగ్రహాలను ప్రతిష్టించిన సందర్బంగా డోర్నకల్ మండలం ముల్కలపల్లి రామాలయంలో, గంగమ్మ ఆలయంలో ఆదివారం అర్చకులు సాయి ప్రియతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. పెద్ద గొల్ల వెంకన్న, సార గొల్ల ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రైతు సమన్వయ కమిటి అధ్యక్షులు మధు సూదన్ రావు, మాజీ సర్పంచ్ రాంప్రసాద్, పెద్దలు, యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్