Sep 16, 2024, 01:09 IST/వరంగల్ (ఈస్ట్)
వరంగల్ (ఈస్ట్)
రూ. 2. 50 లక్షల ప్రజాధనం వృధా
Sep 16, 2024, 01:09 IST
వరంగల్ ములుగురోడ్ కోట చెరువు కాలుష్యంపై జాతీయ హరిత ట్రైబ్యూనల్ న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం వరంగల్ జిల్లా, గ్రేటర్ వరంగల్ అధికారులకు తెలిసినా. కోట చెరువు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చేశారు. దీంతో సుమారు రూ. 2. 50 లక్షల ప్రజా ధనం వృథా అయింది. చెరువు కట్ట పైన దుమ్ము (డస్ట్), ఇతర సివిల్ పనులు, విద్యుద్దీపాలు, బారికేడ్లు, తెప్పలు, 3 క్రేన్లు తదితరాలతో ఏర్పాట్లు చేశారు.