జనగాం నుండి బయలుదేరిన ఉద్యమకారులు

64చూసినవారు
జనగాం నుండి బయలుదేరిన ఉద్యమకారులు
తెలంగాణ అభిర్బవా దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రమైన జనగాం నుండి హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు ఉద్యమ కారులు బయలుదేరి వెళ్లారు. ఆదివారం జనగాం జిల్లా కలెక్టర్ సారధ్యంలో వెళ్లిన వీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. వెళ్లిన వారిలో సీనియర్ పాత్రికేయులు కన్నా పరుషరాములు తో పాటు పలువురు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్