ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ

65చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ
జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల, పటేల్ గూడెం, చీటూర్ ఐకేపీ కేంద్రాలు, కుందారం పీఏసీఎస్ లను జనగాం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. కనీస మద్దతు ధరపై రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వివరించారు. అలాగే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్