జనగామ లో వాలీబాల్ క్రీడా పోటీలు

59చూసినవారు
జనగామ లో వాలీబాల్ క్రీడా పోటీలు
ఈ నెల ఫిబ్రవరి 17 వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా
జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద నియోజకవర్గ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఈ మేరకు క్రీడా పోటీల కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ నెల 15, 16 17 తేదీలలో ఈ క్రీడా పోటీలను నిర్వహించి బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్