మహబూబాబాద్ జిల్లా లో దారుణ హత్యలు?

72చూసినవారు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బోల్లపల్లి గ్రామానికి చెందిన తల్లి కొడుకులను అదే గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి అతి దారుణంగా రాడ్డుతో కొట్టి కిరాతకంగా హత్య చేశారు పూర్తి వివరాలు అందవలసి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్