త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన సిపిఐ నాయకులు

51చూసినవారు
త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన సిపిఐ నాయకులు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని సీపీఐ కార్యాలయం ముందు సీపీఐ నాయకులు శ్రేణులు భారీఎత్తున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి బీ. విజయ్ సారథి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాలలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించడం వల్లే తెలంగాణ వచ్చిందని ప్రసంగించారు. ఇందులో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్