మున్సిపల్ కమిషనర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

58చూసినవారు
మున్సిపల్ కమిషనర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ మున్సిపల్ పరిధికి చెందిన తన స్థలంలో బిఆర్ఎస్ నాయకుడు అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నాడని అంజాద్ ఖాన్ అన్నారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా బిఆర్ఎస్ నాయకుడు మున్సిపల్ కమిషనర్ మద్దతుతో తన స్థలంలో నిర్మిస్తున్నారని అంజద్ ఖాన్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మంగళవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో అంజాద్ ఖాన్ ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్