గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు

54చూసినవారు
గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో గుడుంబా స్థావరాలపై ఎస్సై వంశీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్