తనిఖీలు నిర్వహించిన వైద్య శాఖ అధికారులు

77చూసినవారు
తనిఖీలు నిర్వహించిన వైద్య శాఖ అధికారులు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్ సెంటర్లలో వైద్య శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్కానింగ్ సెంటర్ల రికార్డులను పరిశీలించారు. స్కానింగ్ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నియమ, నిబంధనలను స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు పాటించాలని అధికారులు సూచించారు.