తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

60చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ వద్ద పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పంపిస్తున్న పోలీసులు కొత్తగూడ మండలంకు ఒక పార్టీకి చెందిన డబ్బులు వస్తున్నాయి అన్న సమాచారంతో నర్సంపేట, కొత్తగూడ సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలు తనఖీలు జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్