చెట్టు కొమ్మ తొలగింపు

79చూసినవారు
చెట్టు కొమ్మ తొలగింపు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ మెయిన్ రోడ్డుపై వాలాడుతున్న చెట్టు కొమ్మను గ్రామ కార్యదర్శి ఆలీ మంగళవారం తొలగించారు. వారం క్రితం వచ్చిన గాలివానకు చెట్టు కొమ్మ విరిగి వేలాడుతోంది. ప్రమాదంగా ఉన్న కొమ్మను గ్రామ సిబ్బంది చేత తొలగించారు. దాంతో గ్రామ ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్