పెద్ద తండాలో గిరిజన దినోత్సవ ఉత్సవాలు

662చూసినవారు
పెద్ద తండాలో  గిరిజన దినోత్సవ ఉత్సవాలు
నెల్లికుదురు మండలంలోని పెద్ద తండా గ్రామ పంచాయితీలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలలో భాగంగా శనివారం గిరిజన దినోత్సవ సంబరాలు సంప్రదాయ పద్ధతిలో గిరిజన ఆరాధ్య దైవం పంత్ సేవాలాల్ ను కీర్తిస్తూ ఎంతో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవీ నవీన్ రావు, సర్పంచ్ పరమేశ్వర్, ఉప సర్పచ్ యాకెందర్, సెక్రటరీ కళ్యాణ్, వనజ, ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయితీ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున తండా ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్