Oct 27, 2024, 07:10 IST/
పోలీసులను పోలీసులే కొట్టడం ఎక్కడైనా చూశారా?: కేటీఆర్
Oct 27, 2024, 07:10 IST
దేశంలో పోలీసులను.. పోలీసులే కొట్టడం ఎక్కడైనా చూశారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. HYD నాచారంలో ఆదివారం ఎస్టీపీ ప్లాంట్ ను సందర్శించి మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లు కాంగ్రెస్ వాళ్లనే కొడుతున్నారని, ఇంతకంటే విచిత్రమైన ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదన్నారు. ఈ ప్రభుత్వం నాలుగేళ్లు ఉండాల్సిందేనని, ఆ తర్వాత ప్రజలతో ఛీ కొట్టించుకోవాల్సిందేనని విమర్శించారు.