గుత్తికోయా మహిళకి డెలివరీ చేసిన 108 సిబ్బంది

69చూసినవారు
గుత్తికోయా మహిళకి డెలివరీ చేసిన 108 సిబ్బంది
ములుగు జిల్లా తాడ్వాయి మండలం దమెరవాయి పరిధిలోని ఇప్పలగడ్డ గుత్తికోయా గూడానికి చెందిన కురసం లక్ష్మికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం బంధువులు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గుత్తికోయా మహిళకి 108 సిబ్బంది డెలివరి చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్