రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

75చూసినవారు
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
జూన్ 2న ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. పండుగలా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని, అన్ని జిపీలలో ప్రత్యేక అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు.

ట్యాగ్స్ :