అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

67చూసినవారు
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్
అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ గడువులోపు పూర్తి చేయాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. సోమవారం తాడ్వాయి మండలం ఇందిరానగర్, కామారం పీటీ, రెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను శ్రీజ పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమయ్యేలోపు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్