సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

65చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తోపుకుంట వద్ద ఏర్పాట్లను అధికారులుపూర్తి చేశారు. సద్దుల బతుకమ్మ వేడుకల సందర్బంగా భారీ గా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్