బిఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ ఇవ్వాలి: ఎంపీ కవిత

63చూసినవారు
బిఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ ఇవ్వాలి: ఎంపీ కవిత
ములుగు జిల్లా మంగపేట మండలం నుండి బిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇవ్వాలని మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత కోరారు. మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో ముఖ్యనేతలను గురువారం ఎంపీ కవిత కలిశారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్