వయోవృద్ధులు మన సమాజానికి అమూల్యమైన సంపద

53చూసినవారు
వయోవృద్ధులు మన సమాజానికి అమూల్యమైన సంపద
వయోవృద్ధులు మన సమాజానికి అమూల్యమైన సంపద అని వారి హక్కులను గౌరవించడం మన భాధ్యత అని ఇంచార్జి ములుగు జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)సంపత్ రావు అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ లో మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి శిరీష అధ్యక్షతన అంతర్జాతీయ వయోవృద్ధులు దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్