తాడ్వాయి మండలం నుండి భారీ మెజారిటీ ఇవ్వాలి: ఎంపీ కవిత

64చూసినవారు
తాడ్వాయి మండలం నుండి భారీ మెజారిటీ ఇవ్వాలి: ఎంపీ కవిత
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నుండి బిఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇవ్వాలని ఎంపీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :