ముంపు ప్రాంతాలను సందర్శించిన అధికారులు

80చూసినవారు
ముంపు ప్రాంతాలను సందర్శించిన అధికారులు
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వ అధికారులు పలు ముంపు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. తహశీల్దార్ రవీందర్ తాడ్వాయి మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడిఓ శ్రీధర్ రావులు విద్యుత్, వైద్యశాఖ, ఫైర్ శానిటేషన్ అధికారులతో కలిసి ఎల్బాక, పడిగాపూర్ గ్రామాలను సందర్శించారు.

సంబంధిత పోస్ట్