ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

80చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 55 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖలకు సమర్పించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్