కార్యకర్త ఇంట్లో వేడుకలు జరుపుకున్న మాజీ మంత్రి

56చూసినవారు
కార్యకర్త ఇంట్లో వేడుకలు జరుపుకున్న మాజీ మంత్రి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆలీబాబా ఇంట్లో గురువారం నిర్వహించిన రంజాన్ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పాల్గొన్నారు. గతంలో మైనారిటీల సంక్షేమానికి మాజీ సిఎం కేసిఆర్ పెద్దపీట వేశారని, మైనారిటీల కోసం కేసిఆర్ ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు

సంబంధిత పోస్ట్