వడదెబ్బతో రైతు మృతి

4684చూసినవారు
వడదెబ్బతో రైతు మృతి
వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్ తండాలో శనివారం చోటుచేసుకుంది. ఇప్పల్ తండాకు చెందిన అజ్మీర మంగ్యా నాయక్ గత నాలుగు-ఐదు రోజులుగా వ్యవసాయ కూలి పనులకు వెళ్లాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన మంగ్యను కుటుంబ సభ్యులు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్