2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రకటించినందున విద్యా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేశారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని సబ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞాపక పత్రాన్ని పంపించారు.