రైలు నుండి పడి వ్యక్తి మృతి

67చూసినవారు
రైలు నుండి పడి వ్యక్తి మృతి
వేగంగా వెళ్తున్న రైలు నుండి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కేసముద్రం మండలంలోని ఇంటికన్నె రైల్వే స్టేషన్ నుండి నెక్కొండ రైల్వే స్టేషన్ మధ్యలో గల పెద్దకొర్పోలు రైల్వే గేట్ సమీపంలో వేగంగా వెళుతున్న రైలు నుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్