ఎన్నికల నియమాలను అందరూ పాటించాలి

78చూసినవారు
ఎన్నికల నియమాలను అందరూ పాటించాలి
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. బుధవారం పాలకుర్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీల అధ్యక్షకార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ నందు పాటించాల్సిన సూచనలను తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్