శంకర్ యాదవ్ కు నివాలర్పించిన మాజీమంత్రి

56చూసినవారు
శంకర్ యాదవ్ కు నివాలర్పించిన మాజీమంత్రి
హైదరాబాద్ మోండా మార్కెట్ వ్యాపారు
ల సంఘం అధ్యక్షులు, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా విషయం తెలుసుకున్న జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి నివాసానికి వెళ్లి వారి భౌతిక దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్