మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి

51చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి
సంగెం మండలంలోని మొండ్రాయి, నార్లవాయి, తిమ్మాపూర్ గ్రామాల్లో ఇటీవలే వివిధ కారాణాలతో మృతిచెందిన దామెరుప్పుల సారయ్య, చల్లా రామక్క, రొట్టె లచ్చమ్మ, బండారి చంద్రకళ కుటుంబ సభ్యులను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్