పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కౌన్సిలర్

84చూసినవారు
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కౌన్సిలర్
పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలో పారిశుద్ధ్య సిబ్బందిచే కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి పారిశుద్ధ్య పనులను దగ్గరుండి చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :