ఉచిత ఆరోగ్య శిబిరం

85చూసినవారు
ఉచిత ఆరోగ్య శిబిరం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ మొబైల్ మెడికేర్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం పరకాల మండలం, కామారెడ్డిపల్లె గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్దలకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరమును హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి ప్రారంభించి వృద్దులకు వైద్య సేవలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్