బీమా నగదు అందజేత

1098చూసినవారు
బీమా నగదు అందజేత
సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఏకశిల పురుషుల పొదుపు పరస్పర సహాయక సహకార (పరిమిత) సంఘ సభ్యులు చెన్నబోయిన రాజు మృతి చెందారు. అభయ నిధి, ఇన్సూరెన్స్ కలిపి శనివారం మృతుని భార్య శారదకు రూ. 85, 685 సంఘ అధ్యక్షుడు చిర్ర మొగిలి అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కాగితాల జగన్నాథ చారి, డైరెక్టర్లు బొజ్జ సురేశ్, చిర్ర ప్రకాష్, చిర్ర చంద్రకాంత్, గాదే ఇంద్రయ్య, సంఘ గణకుడు కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్