బాలికపై వృద్ధుడి లైంగిక దాడి

53చూసినవారు
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(12)పై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతున్నది. ఆమెకు తండ్రి లేడు. చాపర్తి సాంబయ్య (65) బాలికకు మాయమాటలు చెప్పి కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాలిక గర్భం దాల్చింది. మంగళవారం గీసుగొండ పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సాంబయ్యపై పోక్సో కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్