ఘనంగా ఆరంభమైన గణనాధుని నవరాత్రి ఉత్సవాలు

627చూసినవారు
ఘనంగా ఆరంభమైన గణనాధుని నవరాత్రి ఉత్సవాలు
సంగెం మండలం లోని కాట్రపల్లి గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయం వద్ద ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటచేసిన గణపతి విగ్రహ మండపం వద్ద ఆలయ అర్చకులు శ్రీనివాస చార్యులు ప్రత్యేక గణపతి పూజలని చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్య్రక్రమం లో విగ్రహదాతలు చోల్లేటి నర్మద మాధవ రెడ్డి, లడ్డు దాతలు వల్లెం మంజుల మాధవ రెడ్డి, సత్సంగ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, యూత్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్