ఐటిఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

53చూసినవారు
ఐటిఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఐటిఐలో 2024-25 విద్యా సంవత్సరానికి పలు ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఐటిఐ కన్వీనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందుకు అర్హులు అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు iti. telangana. gov. in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.