శివుని పల్లిలో బీజేపీ నేతల ఆందోళన

64చూసినవారు
శివుని పల్లిలో బీజేపీ నేతల ఆందోళన
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం శివుని పల్లిలో బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేవరకు బీజేపీ పోరాటం సాగిస్తుందని నేతలు తెలిపారు. వివేకానంద చౌరస్తాలో ఆందోళన చేపట్టిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ ఛార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగాల యుగంధర్ రెడ్డి, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు రహీంబేగ్, దళిత మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గుర్రం బాబు , దళిత మోర్చా ఉపాధ్యక్షులు గుర్రం వెంకన్న, రుద్రపు నర్సిములు, సూర్య తేజ, సతీష్, శరత్ కుమార్, స్టేషన్ ఘనపూర్ మండల ప్రెసిడెంట్ సాయిబాబు రాచర్ల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ తహసీల్దార్ కు తప్పని తిప్పలు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/2kPZqcv
బోటు ప్రమాద మృతులకు నివాళులు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://bit.ly/2mlnyUY
చరిత్రలో కీలక మలుపు..సెప్టెంబర్ 17.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి http://bit.ly/2lRuPvA

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్