నేడు ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన

85చూసినవారు
నేడు ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన
జనగామ జిల్లాలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు, బాషోపాధ్యాయులకు సంబంధించి సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. ఈ మేరకు డీఈవో రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రెస్టన్ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహించే ఈ పరిశీలనకు ఒరిజినల్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్