ల్యాండ్ సర్వేయర్ కోర్సులో ఉచిత శిక్షణ

65చూసినవారు
ల్యాండ్ సర్వేయర్ కోర్సులో ఉచిత శిక్షణ
న్యాక్ ఆధ్వర్యంలో ల్యాండ్ సర్వేయర్ కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈమెకు సంస్థ డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లేబర్ కార్డు కలిగి ఉన్న 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం కూడా అందిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9441997438 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్