డిసెట్ కు దరఖాస్తుల ఆహ్వానం

53చూసినవారు
డిసెట్ కు దరఖాస్తుల ఆహ్వానం
డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్ 2024 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు deecet. cdse. telangana. gov. inలో చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్