ఈనెల 14న జాబ్ మేళా

71చూసినవారు
ఈనెల 14న జాబ్ మేళా
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ నియామకాలకు ఈ నెల 14న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ఉపాధి అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. పూర్తి వివరాలకు 7396911440 నెంబర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్