ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

83చూసినవారు
ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సు సేవలను కలెక్టర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీలతతో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :