సివిల్స్ అభ్యర్థులకు ఉపకార వేతనాలు

78చూసినవారు
సివిల్స్ అభ్యర్థులకు ఉపకార వేతనాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సివిల్స్ శిక్షణ పొందే అభ్యర్థులకు ఉపకార వేతనాలు అందించనున్నారు. కొంగర ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులని తెలిపారు. తాము నిర్వహించే పరీక్షలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి వారికి సివిల్స్ శిక్షణ కోసం ఉపకార వేతనాలు అందజేస్తామని అన్నారు. పూర్తి వివరాలకు 9346777568 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్