నాగపురి నిఖిలేష్ మెడికవర్ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ పరమైన సమస్యల వల్ల జీవితంపై విరక్తి చెంది, ఆదివారం రాత్రి కరీమాబాద్ వైపు వెళ్ళు చిన్న బ్రిడ్జి పైన తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడుమృతుని శవాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపర్చినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.