బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం

50చూసినవారు
బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై బ్యాంకర్లు దృష్టి సారించి వాటిని విజయవంతం చేసేందుకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో, బ్యాంకర్లతో 2024-25 మొదటి త్రైమాసిక డిస్ట్రిక్ఫ్ కన్సల్టేటివ్ మీటింగ్ నిర్వహించారు. బ్యాంకర్లు సహకరించాలని కోరారు. మొదటి మూడు నెలలు బ్యాంకర్లు ప్రజలకు ఎలాంటి సహకారాలు అందించారో అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్