ఇంటర్ విద్యార్థి రాజు అదృశ్యం

73చూసినవారు
ఇంటర్ విద్యార్థి రాజు అదృశ్యం
వరంగల్ రంగశాయపేటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి మచ్చ రాజు గురువారం వాకింగ్ కు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆచూకీ తెలియరాలేదు. తండ్రి కుమారస్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్