నాటకం మనిషి జీవితానికి దర్పణం

58చూసినవారు
నాటకం మనిషి జీవితానికి దర్పణం
నాటకం ప్రతి మనిషి జీవితానికి దర్పణంగా నిలుస్తుందని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం అన్నారు. వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాటక పోటీలకు రెండవ సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజ జీవితంలోని ఘట నలను కల్పిత పాత్రలతో చేప్పేదే నాటకం అని అన్నారు. నాటక నటీనట సంక్షేమ సమాఖ్య పాలకోల్లు ఆధ్వర్యంలో 'అనూహ్యం' నాటికను ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you